తెలంగాణ

సీటు రాకుండా కుట్రలు చేశారు:మర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తనకు సీటు రాకుండా తమ పార్టీలో కొందరు గట్టి ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వల్లే తనకు సీటు దక్కలేదని అన్నారు. సనత్‌నగర్ స్థానాన్ని టీడీపీ అడగలేదని, తాను సనత్‌నగర్‌లో గెలవలేనని అధిష్టానం ముందు గట్టిగా వాదించి ఆ సీటును టీడీపీ కేటాయించేలా ఉత్తమ్ చేశారని అన్నారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, రెండు రోజులు వేచి చూస్తానని అన్నారు.