ఆంధ్రప్రదేశ్‌

ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రభుత్వం హామీలను విస్మరిస్తుందని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్‌ చేస్తారా?అని దుయ్యబట్టారు. కేవలం 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే ప్రభుత్వం భయపడిపోతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.