ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లా టిడిపి నేతలతో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైకాపా నాయకుడు భూమా నాగిరెడ్డి ఆ పార్టీని వీడతారన్న ప్రచారం నేపథ్యంలో కర్నూలు జిల్లా టిడిపి నేతలతో ఎపి సిఎం చంద్రబాబు శనివారం ఇక్కడ సమావేశం జరిపారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తితో పాటు కర్నూలు జిల్లా నేతలు బాబును కలిసి తాజా రాజకీయ పరిణామాలను వివరించారు.