ఆంధ్రప్రదేశ్‌

భూమా, శిల్పా బ్రదర్స్‌తో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కర్నూలు జిల్లాలో టిడిపి నేతల మధ్య సమన్వయం సాధించేందుకు ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్న భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు మంగళవారం ఉదయం ఇక్కడ బాబును కలిశారు. పార్టీని బలోపేతం చేసేందుకు వర్గవిభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన హితవు పలికారని తెలిసింది. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు పాల్గొన్నారు.