తెలంగాణ

భద్రాచలంలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: భద్రాచలంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారికి తొలి ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు అంతరాయలంలో ఏకాంత తిరుమంజనం గావించారు. తదుపరి ఉపాలయంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు.