తెలంగాణ

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ప్రారంభమైంది. రాజ్‌భవన్‌లో పదిమంది మంత్రులతో గవర్నర్ నరసింహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. మంత్రులుగా ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవానికి 1200 మంది అతిథులను ఆహ్వానించారు.