తెలంగాణ

గవర్నర్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నరసింహాన్ ఆమోద ముద్ర వేశారు. కే. చంద్రశేఖరరావును, మంత్రివర్గ సహచరులను ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగవల్సిందిగా గవర్నర్ కోరారు.