రాష్ట్రీయం

తెలంగాణలో మండలి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో శాసనమండలి ఎన్నిక నోటిఫికేషన్‌ బుధవారం వెలువడింది. స్థానిక సంస్థల కోటా కింద 12 మంది ఎన్నికకు ఈనెల 27న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 9వరకు నామినేషన్ల స్వీకరణ, 10న పరిశీలన ఉటుంది. ఉప సంహరణకు ఈనెల 12 వరకు గడువు, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండు స్థానాలకు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరగనుంది.