తెలంగాణ

ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఆపద్ధర్మ ప్రభుత్వంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషీ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వాన్ని రద్దుచేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన విషయం విదితమే.