తెలంగాణ

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా 114 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఐదుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కాగా స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేయటంతో ఆయన గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు.