ఆంధ్రప్రదేశ్‌

చెన్నైలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : చెన్నైలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన యువతి.. కామచిపు జిల్లా తాళంబూరులోని ఓ ఐటీ ప్రముఖ కంపెనీలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకొని తన రూమ్‌కు వెళ్తుండగా శేమంచ్ఛేరి ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా ఆమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఐరన్‌ రాడ్‌తో దాడి చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు.