Others

తెలుగులో కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెలీ సీరియల్స్ నుండి బిగ్ స్క్రీన్‌కి వచ్చిన మోడల్ పరుల్ యాదవ్. ‘్భగ్యవిధాత’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తరువాత కన్నడ సినీ రంగంలో వరుస అవకాశాలు రావడంతో సూపర్‌హిట్ హీరోయిన్‌గా పేరు పొందింది. బెంగుళూరులో నిర్వహించిన పలు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులను కైవసం చేసుకొని ఉత్తమ నటిగానూ నిరూపించుకుంది. తరువాత తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తన హవా చూపించింది. చివరిగా తెలుగు సినీ రంగంపై ఇప్పుడు కనే్నసింది. ఇక్కడ ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో వేచి చూడాల్సిందే!