జాతీయ వార్తలు

మరిన్ని పూల్వామా థాడులు:నిఘా వర్గాల హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో పూల్వామా తరహా దాడులు మరిన్ని జరుగవచ్చని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. జైషే మహ్మద్ సంస్థ ప్లాన్ చేసిందని పేర్కొంది. జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్ మీడింయా గ్రూపులోని కోడ్‌ను నిఘా వర్గాలు ఛేదించాయి. దీంతో ఈ దాడుల సమాచారం వెల్లడైంది. ఇందుకోసం జైషే మహ్మద్ సంస్థ గ్రీన్ కలర్‌లోని స్కార్ఫియాను సిద్ధం చేసుకుందని, భద్రతా బలగాలు లక్ష్యంగా పూల్వామా తరహా దాడులు జరుగుతాయని నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోనూ చొరబాట్లు అధికం కావచ్చని అంచనా వేస్తున్నారు. గురేజ్ ప్రాంతంలో వివిధ చోట్ల నుంచి చొరబాట్లను భద్రతా బలగాలు నిలువరించాయి.