రాష్ట్రీయం

బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. తాండూరులోని అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని ఇంట్లో చెప్పి బయలుదేరిని అమ్మాయి ధారూర్ మండలం మైలారం వద్ద రాత్రి 11 గంటల ప్రాంతం లో బీజాపూర్ రైలు నుంచి కిందపడిపోయింది.
ఉదయం వరకు కొన ఊపిరితో ఉన్న యువతిని గుర్తించిన రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందింది.