జాతీయ వార్తలు

తీహార్ జైలులో తలారీ లేడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:తీహార్ జైలులో తలారీ లేకపోవటం వల్లే నిర్భయ నిందితులను ఉరే తీసేందుకుందుకు ఆలస్యం అవుతుంది. నిర్భయ నిందితులను ఉరి తీయాలనుకున్నపుడు ఏదో ఒక రాష్ట్రం నుంచి తీసుకువస్తామని వెల్లడించారు. కాగా నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాకు చెందిన రవికుమార్ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. తనను తాత్కాలిక తలారీగా నియమించాలని, దీనివల్ల నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు.