జాతీయ వార్తలు

రాజీనామాకు సిద్ధమవుతున్న థెరిసామే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసామే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. బ్రెగ్జిట్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో తాను వచ్చేనెల 7వ తేదీన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. బ్రెగ్జిట్ డీల్‌కు మద్దతు ఇవ్వాలని నచ్చచెప్పినప్పటికీ ఎంపీలు వినకపోవటంతో తాను రాజీనామాకు సిద్ధమయ్యాయని చెప్పారు. ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీ కూడా విమర్శలు గుప్పించటంతో ఆమె తన పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నారు.