జాతీయ వార్తలు

తృప్తిదేశాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: ఈనెల 17వ తేదీన అయ్యప్పస్వామిని దర్శించుకుంటానని మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ను అయ్యప్ప భక్తులు కొచ్చి విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఆమెను విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకుండా పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆందోళనకారులు విమాశ్రయం ఎదుట బైఠాయించారు. అంతేకాకుండా ఆమెను, బృందాన్ని తాము తీసుకువెళ్లబోమని టాక్సీ డ్రైవర్లు సైతం నిరాకరించారు. తాను శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా వెనక్కివెళ్లే ప్రసక్తిలేదని తృప్తిదేశాయ్ అంటున్నారు. పోలీసులు అధిక సంఖ్యలో విమానాశ్రయంలో మోహరించారు.