తెలంగాణ

టిప్పర్‌ను ఢీకొన్న ఆటో: ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: వంగూరు మండలం కోనేటిపూర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డుపై ఆగిఉన్న టిప్పర్ లారీని కల్వకుర్తి వైపు వెళుతున్న ఆటో ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కోనేటిపూర్ చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరిలించారు.