ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో తెలంగాణ మంత్రుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎ.పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం ఆయన నివాసంలో తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో మూతపడిన రేయాన్ పరిశ్రమను తిరిగి తెరిచేలా సహకరించాలని ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని రేయాన్ పరిశ్రమకు అవసరమైన ముడిసరకు ఎపి నుంచి సరఫరా కావాల్సిఉంది. ముడిసరకు తగినంతగా అందితే తిరిగి పరిశ్రమను ప్రారంభించే అవకాశం ఉందని టి.మంత్రులు చంద్రబాబుకు తెలిపారు.