తెలంగాణ

ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో గెలిచిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ మధుసూదనాచారి చాంబర్‌లో ఆయన ప్రమాణం చేశారు. అంతకుముందు ఆయన అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళి అర్పించారు.