Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద సినిమాల రాకతో చిన్న సినిమాలు చిన్నబోయినా, ఈ వారం ధైర్యంగా డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ వారం విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా ‘బిచ్చగాడు’, సంగీత దర్శకుడు జివి ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా రూపొందిన ‘పెన్సిల్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండూ తమిళంలో నిర్మించినవే కావడం విశేషం. ఈవారం ‘ఓ మల్లి’ చిత్రం తెలంగాణలో విడుదలైంది. ఈ చిత్రాలలో బిచ్చగాడు, పెన్సిల్ వౌత్ టాక్‌తో ఫర్వాలేదనిపించుకుంటున్నాయి. థియేటర్ల వద్ద ప్రేక్షకులు కనపడుతున్నారు. మల్లి చిత్రం సరైన ఆదరణ పొందలేకపోతోంది. ఇక గత వారం విడుదలైన సరైనోడు, సుప్రీమ్, 24 చిత్రాలు మంచి కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్‌ను గలగలలాడిస్తున్నాయి.