ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు రోజుల కిందట వచ్చిన భూ ప్రకంపనల భయం నుంచి తేరుకోకుండానే మళ్లీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాల్లో భూమి ఆదివారం స్వల్పంగా కంపించింది. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు మండలాల్లో ఈ ప్రకంపనలు రాగా, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదైంది.