జాతీయ వార్తలు

త్రిపుర స్థానిక ఎన్నికలలో సిపిఎం రెండు స్థానాల్లో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తల : ఇటీవల త్రిపురలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అగర్తల మున్సిపాలిటీ కార్పొరేషన్‌ రెండు స్థానాల్లో సిపిఎం గెలుపొందింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ త్రిపురలో జిరానియా నగర పంచాయతీని అధికార కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి ఇప్పటికే కైవసం చేసుకోగా.. అనేక స్థానాల్లో లెఫ్ట్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.