క్రీడాభూమి

ట్రోఫీలతో ఫొటోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 31: రియల్ బెటిస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు బార్సిలోనా ఆటగాళ్లు ఈఏడాది తాము సాధించిన ట్రోఫీలతో ఫొటోలు దిగారు. 2015లో ఈ జట్టు స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాతోపాటు కోపా డెల్ రే, యూఫా చాంపియన్స్ లీగ్, యూఫా సూపర్ కప్, అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) క్లబ్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ టైటిళ్లను సాధించింది. ఈ ట్రోఫీలను అభిమానులకు అంకితం చేస్తున్నట్టు బార్సిలోనా మేనేజ్‌మెంట్ ప్రకటించింది.