జాతీయ వార్తలు

తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి:ఎంపీ వినోద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందమైన రాజధాని కట్టుకోవాలనే ఆసక్తి ఉన్నపుడు హైకోర్టు బిల్డింగ్ ఎందుకు నిర్మించటం లేదని అన్నారు. కృష్ణా,గోదావరి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందన విమర్శించారు.