తెలంగాణ

టీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రభుత్వ రద్దు నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయటం వంటివన్నీ వేగంగా జరిగిపోయాయి. వెనువెంటనే ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ ఎన్నో త్యాగలు చేసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే తొలి జాబితాను విడుదల చేశారు. ఓదెల, బాబూమోహన్‌కు టిక్కెట్లను నిరాకరించినట్లు తెలిపారు. అలాగే మరో ఐదు సీట్లకు అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్ర బాగు కోసమే అసెంబ్లీని రద్దుచేశామని చెప్పారు. గతంలో చెప్పినట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిపించిన టీఆర్‌ఎస్ అందరు మెచ్చేలా పాలన సాగించిందని, పాలనలో దూసుకువెళ్లిందని, ప్రధాని, కేంద్రమంత్రులు సైతం ప్రశంసించారని, ఎన్నో అవార్డులు సైతం వచ్చాయని అన్నారు.