తెలంగాణ

ఆర్టీసీ ఆదాయం పెంచండి: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సరకు రవాణా, ప్రచారం, టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని సిఎం కెసిఆర్ సూచించారు. పుణ్యక్షేత్రాలకు, పర్యాటక స్థలాలకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడపాలన్నారు. ఆర్టీసీ బస్సులు, కాంప్లెక్సుల ద్వారా ప్రకటనలు ఇచ్చే సంస్థలను ఆకట్టుకోవాలని, సరకు రవాణాను పెంచాలని అన్నారు. గ్రామాలకు మినీ బస్సులను నడపాలని, ఆక్యుపెన్సీ రేటును పెంచేందుకు కొత్తమర్గాలను అనే్వషించాలన్నారు. ఆర్టీసీ స్థలాలను, భవనాలను ఆదాయం పెంచేలా వినియోగించాలన్నారు.