ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాలకు విమాన సర్వీసులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కృష్ణాపుష్కరాల నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం ఈనెల 16 నుంచి 23 వరకు హైదరాబాద్‌-విజయవాడ, చెన్నై-విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ‘ట్రూజెట్‌’ సంస్థ మంగళవారం ప్రకటించింది. విమాన సర్వీసు ఉదయం 6.20 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి 7.30 గంటలకు హైదరాబాద్‌కు పయనమవుతుంది. ఉదయం 11.25 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు హైదరాబాద్‌ పయనమవుతుంది. ఉదయం 9.45 గంటలకు గవన్నరం చేరుకుని తిరిగి 10.50కి చెన్నై బయలుదేరుతుంది.