జాతీయ వార్తలు

ట్రంప్ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై వివాదాస్పదం అవ్వటంతో అగ్రరాజ్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు సైతం అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై ఆ దేశ కాంగ్రెస్ ప్రతినిధి బ్రాడ్ షెర్మన్ మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు ట్రంప్‌ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు తమను ఇబ్బందిపెట్టాయని,ఆయన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నామంటూ అమెరికాలోని బారత రాయబారి హార్ష్ ష్రింగ్లాకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.