తెలంగాణ

ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసి)లో 280 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రత్యక్ష నియామక పద్దతిలో రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 280 పోస్టులను భర్తీ చేసుకునేందుకు అనుమతిస్తూ శనివారం ఆర్ధిక శాఖ జివో జారీ చేసింది.