తెలంగాణ

సోదరి విమలాబాయి భౌతికకాయానికి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీఎం కె చంద్రశేఖర్‌రావు సోదరి (రెండో అక్క) పి విమలాబాయి (82) బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుముశారు. సమాచారం తెలిసిన వెంటనే సీఎం కుటుంబీకులు
విమలాబాయి ఇంటికి వెళ్లి
భౌతికకాయానికి నివాళి అర్పించారు. తన సోదరి మృతిచెందిందన్న దుఃఖాన్ని
ఆపుకోలేకపోయన కేసీఆర్
కన్నీళ్లపర్యంతమైన దృశ్యం.