తెలంగాణ

నాగార్జున సాగర్ కుడికాల్వకు నీటి నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, మార్చి 21: నాగార్జునసాగర్ కుడికాల్వకు బుధవారం నాడు సాయంత్రం డ్యాం అధికారులు నీటిని నిలిపివేశారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ సునీల్ మాట్లాడుతూ గతంలో కుడికాల్వకు నీరు విడుదల చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు అడ్డుకోవడంతో కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఆదేశాల మేరకు రోజుకు 4,000 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు కుడికాల్వ పరిధిలో చివరి భూములకు చేరనందున బోర్డు ఆదేశాల మేరకు మరో ఏడు టీఏంసీల నీటిని నాలుగు రోజుల తర్వాత విడుదల చేస్తామన్నారు.