తెలంగాణ

గవర్నర్‌కు చేతికి కాగ్ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: స్థానిక సంస్థల పద్దులు, లావాదేవీలు, ఇతర కార్యకలాపాలపై ఆడి ట్ పరిశీలన, వ్యాఖ్యలతో ‘కాగ్’ (్భరత కంప్ట్రోల ర్, ఆడిటర్ జనరల్) నివేదికను బుధవారం గవర్న ర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు సమర్పించింది. 2017 మార్చితో ముగిసిన సంవత్సరానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషులో రూపొందించిన ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ‘కాగ్’ అధికారులు అందజేశారు.

మూడు పద్దులకు శాసనసభ ఆమోదం

హైదరాబాద్, మార్చి 21: శాసనసభ బుధవారం వ్యవసాయ, సహకార, పశుసంవర్ధకశాఖ, పౌరసరఫరాల శాఖలు ప్రవేశపెట్టిన మూడు పద్దులను ఆమోదించింది. ఉదయం నుంచి ఈ మూడు పద్దులపై చర్చ జరిగింది. వీటిపై సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాదానం చెప్పారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పద్దులను ఆమోదించి, సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.