తెలంగాణ

స్కూల్ ఫీజులపై 11న మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలనే డిమాండ్‌తో రోజు రోజుకూ ఉద్యమాలు ఉద్ధృతం అవుతున్నాయి. 25వ తేదీన పాఠశాల విద్యా శాఖ సంచాలకుడి కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు వివిధ సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. జూన్ 11న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా కూడా నిర్వహించాలని నిర్ణయించినట్టు స్కూల్ ఫీజుల నియంత్రణ ఐక్యకార్యాచరణ సమితి చైర్‌పర్సన్ అరవింద జటా, ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ తెలిపారు.