తెలంగాణ

క్రీడా కోటలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: క్రీడా కోటాలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని సీపీఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. క్రీడా కోటాలో సైతం అవినీతి, అక్రమాలకు పాల్పడటం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వర్ధంతో నిజమైన క్రీడాకారులకు కాకుండా ఇతరులకు సీట్లను అంటగట్టే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), క్రీడా సంఘాలు గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడి ఏసీబీకి కూడా పట్టుబడ్డ సందర్భాలను ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం కూడా అనుభవం లేని క్రీడాకారులు స్టోర్ట్స్ కోటాలో వైద్య సీట్లు పొందుతున్నారన్నారు. ఇలాంటి చర్యలతో నిజమైన క్రీడాకారులు నష్టపోతున్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.