తెలంగాణ
ఇన్స్యూరెన్స్ అంబుడ్స్‌మన్‌గా సురేష్‌బాబు బాధ్యతల స్వీకారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 June 2018
హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్యూరెన్స్ అంబుడ్స్‌మన్‌గా మాజీ ఐఆర్ఎస్ అధికారి ఐ సురేష్‌బాబు నియమితులయ్యారు. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంబుడ్స్‌మెన్ కార్యాలయం పనిచేస్తుంది. హైదరాబాద్ కేంద్రం ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు, యానాం ప్రాంతాలను కూడా పర్యవేక్షిస్తుంది. ఆదాయపన్ను శాఖలో ప్రధాన కమిషనర్‌గా పనిచేసిన సురేష్‌బాబు బాధ్యతలు స్వీకరించినట్టు ఉప కార్యదర్శి పిఎస్ చక్రవర్తి చెప్పారు.