తెలంగాణ

ఆరుగురు కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్ప డి బహిష్కరణకు గురైన ఆరుగురు సీనియర్ నాయకులపై కాం గ్రెస్ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మాజీ ఎంపీ రాజయ్య, మాజీ జెడ్పిటీసీ నగేష్ షెట్కర్, కరీంనగర్ చెందిన జ్ఞాన సుం దర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన సుభాష్ రెడ్డి, మల్‌రెడ్డి రామ్ రెడ్డిలపై ఉన్న సస్పెన్షను ఎత్తివేసినట్టు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతి యా, క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డికి లేఖలు పంపించారు.