తెలంగాణ

ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: కార్పోరేట్ విద్యా సంస్థల దోపిడిని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కోరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో ఫీజు దోపిడి ఉండదని భావిస్తే రెట్టింపు అయిందని, నిబందనలకు విరుద్దంగా ఒకే యజమాన్యం రాష్టవ్య్రాప్తంగా బ్రాంచీలను స్థాపించి తల్లిదండ్రుల వద్ద నుంచి ముక్కుపిండి ఫీజులను వసూలు చేస్తోందని సంఘం అధ్యక్షుడు ఎఱ్ఱ సత్యనారాయణ అన్నారు. ఈ నేపధ్యంలో నానాటికి అందని ద్రాక్షగా మారుతున్న విద్యను అందరికి అందుబాటులో ఉంచేందుకు తక్షణమే చట్టాన్ని తీసుకురావాలని కోరారు.