తెలంగాణ

విభజన హామీలు అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు సాధించడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా విఫ లం అయ్యారని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గురువారం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాలకే అధి క ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో చేసిన వాగ్దానాల్లో బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను ఇవ్వ డం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడం విచారకరమన్నారు.