తెలంగాణ

ఆధునిక పద్ధతుల్లో మోకాలికి శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: వైద్య రంగంలో వస్తున్న ఆధునాత పద్దతులను అలవరుచుకున్నప్పుడే రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతామని సీసీ ఆసుపత్రి మొకాలి శస్తచ్రికిత్స నిపుణుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం నగరంలో ఇక్కడ మొకాలి శస్తచ్రికిత్సల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న
నూతన చికిత్స పద్దతులపై వర్క్‌షాప్‌ను నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ వైద్యులకు ఆధునిక చికిత్స విధానాలపై అవగాహన కల్పించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం చిన్న వయస్సులోనే మొకాలు, భూజాల నొప్పులకు గురి అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. హెచ్‌టీఓ టెక్నిక్, మెనిస్కస్ రూట్ రీ పేయిర్, కార్టిలేజ్ సెల్ ఇంప్లాన్‌టేషన్ వంటి ఆధునిక చికిత్సలు విధానాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్యులు నిత్యం వైద్య రంగంలో వస్తున్న మార్పులను గమణిస్తూ వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలని సూచించారు. అనంతరం లైవ్ డిమానుస్ట్రేషన్ ద్వారా చికిత్సా పద్దతులపై అవగాహన కల్పించారు.