తెలంగాణ

కేసీఆర్‌కు బిహార్ సీఎం ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి టిఆర్‌ఎస్ సభ్యులు మద్దతు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కృతజ్ఞతలు తలిపారు. గురువారం మధ్యాహ్నం సీఏం కేసీఆర్‌తో నితీశ్‌కుమార్ ఫోనోలో మాట్లాడారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఓటేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలపడంతో పాటు భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని నితీశ్ ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని జెడియు అభ్యర్థి ఎన్నిక కావడం పట్ల నితీశ్‌కుమార్‌కు కూడా సీఏం కేసీఆర్ అభినందనలు తెలిపారు.