తెలంగాణ

ప్రధానికి పుల్లెల గోపీచంద్ గ్రీన్ చాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ ప్రధాన మంత్రి మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. హైదరాబాద్‌లోని తన అకాడమిలో గురువారం గోపిచంద్ మొక్కలు నాటి ఫోటోలను ట్విట్ చేశారు. హరితహారంలో భాగంగా తాను గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటానని, మీరు నాటి గ్రీనరీకి తోడ్పాటునందించాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాథోడ్, అభినవ్ బింద్రా, అక్షయ్ కుమార్‌లకు ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.