తెలంగాణ

నాలుగు జిల్లాలకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: నాలుగు జిల్లాల్లో నీటిపారుదల శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (్భసేకరణ) గా పనిచేసేందుకు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. జయశంకర్ భూపాలపల్లికి జి. ప్రభాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కే. లక్ష్మణ్‌స్వామిని, రాజన్న సిర్సిల్లా జిల్లాలో కనకం స్వర్ణలత, నల్లగొండలో ఏ. ప్రమోదినిని నియమించారు.