తెలంగాణ

43 శాతం ఐఆర్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) కోరింది. టీఈఏ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ సంపత్ కుమార స్వామి, కోశాధికారి నిర్మల సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ వెనక్కు తీసుకురావాలని కోరారు.