తెలంగాణ

కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానిని సాధించుకోవడానికి కష్టపడాలని పార్టీ నేతలకు మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సూచించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన పార్టీ ఆహ్వానం మేరకు పీసీసీ రాష్ట్ర కార్యాలయాన్ని సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పీసీసీ సీనియర్ నేతలు ఆయనను ఘనంగా సన్మానించారు.