తెలంగాణ

గద్దర్‌తో వీహెచ్ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రజా గాయకుడు గద్దర్‌తో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు చర్చలు జరిపారు. వీహెచ్ మంగళవారం అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి వెళ్ళారు. గద్దర్ దంపతులు వీహెచ్‌కు స్వాగతం పలికారు. ముందస్తు ఎన్నికల్లో తమతో కలిసి రావాలని వీహెచ్ ఆయనను కోరారు. అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్దాలు చెబుతూ ప్రజలను మరోసారి ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారని వీహెచ్ గద్దర్‌తో అన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే తమ ధ్యేయమని గద్దర్ ఆయనతో అన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేయాలని తనపై వత్తిడి ఉన్నదని ఆయన వీహెచ్‌కు చెప్పారు.