తెలంగాణ

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు అక్టోబర్ 4న ఎంపిక పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు అక్టోబర్ 4న పరీక్ష నిర్వహించనున్నట్టు నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ చెప్పారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించినట్టు ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ 4న నిర్వహించే ఈ పరీక్షకు ఫీజు చెల్లించే గడువు సెప్టెంబర్ 14 వరకూ పొడిగించామని అన్నారు. రేపటితో ముగియాల్సిన దరఖాస్తు గడువును 15 వరకూ పొడిగించామని అన్నారు.