తెలంగాణ

నావిక దళం లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఐశ్వర్యకు ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: టెన్సింగ్ నార్కే జాతీయ సాహస అవార్డు-2017కు ఎంపికైన నావికదళ లెప్టినెంట్ కమాండర్ కుమారి ఐశ్వర్య బొడపాటిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఐశ్వర్య తెలంగాణ ప్రాంతవాసి. భవిష్యత్‌లో ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు మరిన్ని గెలుచుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ నెల 25న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఐశ్వర్య అవార్డును అందుకోనున్నారు. ఐశ్వర్యను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.