తెలంగాణ

రాష్ట్ర పండుగగా మహర్షి వాల్మీకి జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిసూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. ఆశ్వయుజ మాసం పున్నమి రోజు వాల్మీకి జన్మించినందువల్ల ఆ రోజున వాల్మీకి జయంతిని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పేరుతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దసరా తర్వాత వాల్మీకి జయంతి వస్తుంది. బీసీ సంక్షేమ శాఖ ఇందుకోసం అవసరమైన నిధులను కేటాయించాలని జోషి ఈ జీఓలో ఆదేశాలు జారీ చేశారు.