తెలంగాణ

50 శాతం సబ్సిడీపై సెనగ విత్తనాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: 2018-19 సంవత్సరం రబీ సీజన్‌లో సెనగపంట వేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్‌లో సెనగవిత్తనాలు (జేజీ-11 తదితర రకాలు) క్వింటాల్‌కు 6500 రూపాయలు ఉండగా సగ భాగం అంటే 3250 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తూ, రైతులకు క్వింటాల్‌కు 3250 రూపాయలకు ఇస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. విత్తనాలు కావలసిన రైతులు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.